Sarkaru vaari paata: ‘ సర్కారు వారి పాట’లో మాస్‌ సాంగ్‌ అదిరిపొద్ది: శేఖర్‌ మాస్టర్‌

మహేశ్‌ బాబు హీరోగా పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ సర్కారు వారి పాట’. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో భారీ అంచనాలు నడుమ రూపొందుతోంది. ఇప్పటి కనిపించని సరికొత్త లుక్‌లో మహేశ్ సందడి చేయనున్నారు. మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ సినిమా విశేషాలను పంచుకున్నారు.

Published : 06 May 2022 19:31 IST

Tags :

మరిన్ని