Pakka Commercial: రాశిఖన్నాకి గతంలో నాతో చేసిన సినిమాల్లో సరైన పాత్రలు పడలేదు: గోపీచంద్

తాను చిత్ర పరిశ్రమకొచ్చి ఇన్నేళ్లైనా చిరంజీవి తన సినిమా వేడుకకి రాలేదని.. తామంతా వెళ్లి అడగ్గానే ఆయన వస్తానని చెప్పారని నటుడు గోపీచంద్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పక్కా కమర్షియల్‌’ ముందస్తు విడుదల వేడుకకి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

Published : 27 Jun 2022 13:16 IST

Tags :

మరిన్ని