Health: గ్లకోమా లక్షణాలేంటి..? ఈ సమస్యను నివారించడం ఎలా?
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అవునండీ నిజమే. కానీ కంటికి గ్లకోమా నుంచి అనేక విధాల ఇబ్బందులు తలెత్తుతాయి. గ్లకోమా నీటికాసుల వ్యాధి అని కూడా అంటారు. ఈ సమస్యను గుర్తించడం కష్టం. దీని తీవ్రత ఎక్కువ అయితే కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీని లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం.
Published : 27 May 2022 17:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..