Manchu Vishnu: తెలుగు సినిమా ఘన కీర్తిని చాటేలా వేడుక నిర్వహిస్తాం: మంచు విష్ణు

భారతీయ సినీ పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ‘మా’ అధ్యక్షడు మంచు విష్ణు తెలిపారు. తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుకల నిర్వహణ కోసం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. మలేసియా వేదికగా జులైలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. హైదరాబాద్‌లో మలేసియా ప్రభుత్వ సలహాదారు కమలనాథన్, అక్కడి పర్యాటక శాఖ డైరెక్టర్ అబ్దుల్ రహీమ్‌లతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. 

Updated : 23 Mar 2024 15:22 IST

Tags :

మరిన్ని