Scotch Whiskey: 97ఏళ్ల స్కాచ్ విస్కీ.. ధర రూ.22 కోట్లు!

విస్కీ ధర రూ.కోట్లలో ఉండటం ఎప్పుడైనా చూశారా? అవును.. ఇప్పుడు చెబుతోంది అక్షరాలా రూ.22 కోట్ల విలువైన  స్కాచ్ విస్కీ గురించి. ఈ నెల 18న లండన్‌లో నిర్వహించిన వేలంలో మెకలాన్ కంపెనీ తయారు చేసిన ఈ 97 ఏళ్ల స్కాచ్ విస్కీ.. రూ.22 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది.

Published : 19 Nov 2023 19:18 IST

Tags :

మరిన్ని