Rangabali: ‘గెటౌట్‌ ఆఫ్‌ మై స్టూడియో’.. ‘రంగబలి’ ఫన్నీ ఇంటర్వ్యూ స్పూఫ్‌!

నాగశౌర్య (Naga Shaurya) హీరోగా నటించిన చిత్రం ‘రంగబలి (Rangabali)’. యుక్తి తరేజా కథానాయిక. పవన్‌ బాసంశెట్టి దర్శకుడు. ఈ చిత్రం జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వైవిధ్యంగా చేస్తోంది ‘రంగబలి’ చిత్ర బృందం. టాలీవుడ్‌లో ఇంటర్వ్యూ చేసే పలువురు ప్రముఖులను అనుకరిస్తూ కమెడియన్‌ సత్య అలరించాడు. మీరూ చూడండి.     

Published : 05 Jul 2023 12:30 IST

Tags :

మరిన్ని