Oscar: నాడు అలా జరిగి ఉండకూడదు: ఆదివాసీ నటికి క్షమాపణ చెప్పిన ఆస్కార్ అకాడమీ

50 ఏళ్ల క్రితం ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేదిక మీద.. ఓ ఆదివాసీ నటికి జరిగిన అవమానానికి అకాడమీ తాజాగా క్షమాపణలు చెప్పింది. నాడు అలా జరిగి ఉండకూడని ఆస్కార్ అకాడమీ క్షమాపణ లేఖలో తెలిపింది. ఓ ఆదివాసీ నటిగా వేదికపై మీరు ఎదుర్కొన్న వేధింపులు.. సమర్థనీయం కాదని పేర్కొంది.

Published : 17 Aug 2022 10:37 IST

Tags :

మరిన్ని