Acharya: ‘ఆచార్య’ ట్రైలర్ చూశారా?
‘ఆచార్య’ హంగామా మొదలైంది. ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న ట్రైలర్ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి- రామ్చరణ్ కలిసి నటించిన చిత్రమిది. ఏప్రిల్ 29న విడుదలకానుంది
Published : 12 Apr 2022 18:49 IST
Tags :