Brahmanandam: అక్కినేని నాగేశ్వరరావు.. నటన క్వాలిఫికేషన్‌తో మహోన్నత వ్యక్తిగా ఎదిగారు!: బ్రహ్మానందం

కేవలం నటన క్వాలిఫికేషన్‌తో వచ్చి.. మహోన్నత వ్యక్తిగా అక్కినేని నాగేశ్వరరావు (Akkineni NageswaraRao) ఎదిగారని ప్రముఖ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేనితో అనుబంధాన్ని బ్రహ్మానందం గుర్తు చేసుకున్నారు. 

Published : 20 Sep 2023 15:33 IST

Tags :

మరిన్ని