Brahmanandam: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు బ్రహ్మానందం

తిరుమల శ్రీవారిని సినీ నటుడు బ్రహ్మానందం (Brahmanandam) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Published : 24 Mar 2024 13:59 IST

Tags :

మరిన్ని