Mahesh Babu: నా సినిమా రికార్డులు నాన్న చెప్పేవారు.. ఇకపై అన్నీ మీరే!: మహేశ్‌బాబు

ఇకపై అభిమానులే తనకు అమ్మ, నాన్న.. అన్నీ అని నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) పేర్కొన్నారు. మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల కథానాయిక. మంగళవారం గుంటూరులో ఈ సినిమా ముందస్తు విడుదల నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు మాట్లాడుతూ.. ‘నాకయినా... నాన్నకయినా బాగా కలిసొచ్చిన పండగ సంక్రాంతి. మా సినిమా సంక్రాంతికి విడుదలయితే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం’’ అన్నారు.

Published : 10 Jan 2024 16:35 IST

Tags :

మరిన్ని