Naga Shaurya: వివాహ బంధంతో ఒక్కటైన నాగశౌర్య-అనూష.. వీడియో వైరల్

నటుడు నాగశౌర్య (Naga Shaurya) వివాహం వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి (Anusha Shetty) మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.

Published : 20 Nov 2022 14:59 IST

Tags :

మరిన్ని