NTR: సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా?: ఎన్టీఆర్
సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా?అనేది దర్శకుడు రాజేంద్రను చూశాకే తెలిసిందని నటుడు ఎన్టీఆర్ కొనియాడారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడారు. ‘‘దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్ చేశారు. వాళ్ల అమ్మానాన్న ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే.. నేను ఓ సినిమా తెరకెక్కించాకే తిరిగి ఇంటికొస్తానని చెప్పారు. కానీ, సినిమా మొదలయ్యే లోపు వాళ్లమ్మ, పూర్తయ్యే లోపు తండ్రి కాలం చేశారు. సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా? అనేది రాజేంద్రను చూశాకే తెలిసింది’’ అన్నారు ఎన్టీఆర్.
Published : 06 Feb 2023 16:45 IST
Tags :
మరిన్ని
-
Kiran Abbavaram: ఆకట్టుకునేలా కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ట్రైలర్
-
Dasara: ‘దసరా’ డైరెక్టర్‌కు సిల్క్ స్మిత స్పెషల్.. ఎందుకంటే!
-
Ravanasura Trailer: రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ వచ్చేసింది!
-
Ramcharan: రామ్‌చరణ్ బర్త్‌డే పార్టీలో తారల సందడి
-
Dasara: ‘దసరా’ హీరోయిన్గా కీర్తిని వద్దన్నాడు.. కానీ!: నాని
-
Dasara: ‘దసరా’ ఫస్ట్ షాట్ అన్ని టేక్‌లు.. నాకు నటనే రాదనుకున్నా!: నాని
-
Faria Abdullah: వారితో కలిసి నటించాలని ఉంది: ఫరియా అబ్దుల్లా
-
Keerthy Suresh: ధరణి కత్తి పట్టాడు.. ఇక ఎట్లయితే గట్లాయే: కీర్తి సురేష్
-
Nani - Dasara: ఈసారి భావోద్వేగంతో విజిల్స్ వేస్తారు: నాని
-
Rajendra Prasad: ఎన్టీఆర్ వల్లే కామెడీ హీరో అవ్వాలనే ఆలోచన వచ్చింది: రాజేంద్రప్రసాద్
-
Rajendra Prasad: పెదవడ్లపూడి.. గోసేవలో నటుడు రాజేంద్రప్రసాద్!
-
Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు
-
Malla Reddy: పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు.. చేయనన్నా!: మంత్రి మల్లారెడ్డి
-
Raghavendra rao: ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌కు సినీ పరిశ్రమ!: రాఘవేంద్రరావు
-
Mem Famous Teaser: ఇప్పుడు చూడండి.. ‘మేం ఫేమస్’ ఎలా అవుతామో..!
-
Rangamarthanda: దుర్యోధనుడి డైలాగ్‌ను బ్రహ్మానందం ఎంత అద్భుతంగా చెప్పారో చూశారా..!
-
Rangamarthanda: అందుకే కామెడీ చేయడం నాకు చాలా కష్టమని త్రివిక్రమ్ అన్నారు!: బ్రహ్మానందం
-
Ravi Teja- Nani: అర్హత లేని ఎంతో మందికి మంచి పాత్రలు దక్కేవి!: రవితేజ
-
Rangamarthanda: ‘రంగమార్తాండ’ నుంచి ‘పువ్వై విరిసే ప్రాణం’.. వీడియో సాంగ్ చూశారా!
-
Chandrabose: తన పాట పుట్టిన చోటుకు.. ‘ఆస్కార్’ తీసుకెళ్లిన చంద్రబోస్
-
VNR Trio: చిరంజీవి క్లాప్ కొట్టగా.. పట్టాలెక్కిన నితిన్ - రష్మిక కొత్త చిత్రం
-
Chandra Bose: హైదరాబాద్‌కు చంద్రబోస్.. అభిమానుల ఘన స్వాగతం
-
Brahmanandam: కోట్లాది మందిని నవ్వించడం నా అదృష్టం: బ్రహ్మానందం
-
NTR 30: ఎన్టీఆర్ కొత్త సినిమా షురూ
-
Brahmanandam: ఎఫ్ఎన్సీసీలో నటుడు బ్రహ్మానందానికి సన్మానం
-
VNR Trio: ఆ త్రయం మళ్లీ రిపీట్.. నితిన్‌కు జంటగా రష్మిక
-
Dasara: వాడకట్టు లేసూగేటట్టు.. ‘ధూమ్ ధామ్’ వీడియో సాంగ్
-
Ravanasura: లబ్బరు గాజుల లిల్లీ.. ‘డిక్క డిష్యూం’ సాంగ్ అదిరిందిగా..!
-
Ravanasura: రవితేజ ‘రావణాసుర’లో.. ఎవరు రాముడు, సీత? సీక్వెల్ ఉంటుందా??
-
NTR 30: ఎన్టీఆర్ కొత్త సినిమా షురూ..!


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ప్రభుత్వం మోసం చేస్తున్నందునే ఉద్యమ కార్యాచరణ: బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ 2023.. ప్రారంభోత్సవంలో తమన్నా సందడి!
-
Politics News
Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్