Ram Charan: బీచ్‌లో క్లీంకారతో రామ్‌చరణ్‌ దంపతుల సందడి.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ ప్రముఖ హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) ఫ్యామిలీ విశాఖపట్నంలో సందడి చేసింది. అక్కడి బీచ్‌కెళ్లి కాసేపు సేద తీరింది. సంబంధిత వీడియోను ఉపాసన (upasana) సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. వైజాగ్‌ తమ హృదయాలను దోచుకుందని, క్లీంకార బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదించడం తొలిసారి అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Published : 19 Mar 2024 21:57 IST

Tags :

మరిన్ని