Sai Dharam Tej: పేరు మార్చుకున్న సాయి ధరమ్‌ తేజ్‌.. ఇకపై ఏమని పిలవాలంటే!

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) పేరు మార్చుకున్నారు. మాతృమూర్తి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌ (Sai Durga Tej)గా పెట్టుకున్నట్లు తెలిపారు. తన తల్లి ఎప్పుడూ తనతో ఉన్నట్లుందనే ఉద్దేశంతో అలా చేసినట్లు పేర్కొన్నారు. నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే కోరిక ఇన్నాళ్లకు నెరవేరిందని, దానికి విజయ దుర్గ ప్రొడక్షన్స్‌ పేరు పెట్టానన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘సత్య’ (Satya) ప్రెస్‌ మీట్‌ వేదికగా ఆ సంగతి చెప్పారు.

Published : 09 Mar 2024 15:51 IST

Tags :

మరిన్ని