Sai Dharam Tej: శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న సినీ నటుడు సాయిధరమ్ తేజ్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సాయిధరమ్ తేజ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ మేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వాదించి.. ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. 

Published : 28 Nov 2023 20:01 IST

Tags :

మరిన్ని