God Father: పూరీకి సలహా ఇచ్చి తిట్లు తిన్నా: సత్యదేవ్‌

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. ఈ చిత్ర సక్సెస్‌మీట్‌లో సత్యదేవ్‌ పాల్గొని మాట్లాడారు. షూటింగ్‌ సమయంలో చిరంజీవితో కలిసి నటించేటప్పుడు చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటనల గురించి పంచుకున్నారు. చిరంజీవి నుంచి తాను ఎలా స్ఫూర్తి పొందారో వివరించారు. 

Published : 08 Oct 2022 22:36 IST

Tags :

మరిన్ని