Siva Karthikeyan: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు శివకార్తికేయన్

భవిష్యత్ తరాల మనుగడకు అవసరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్‌ (Siva Karthikeyan) అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. తన తాజా చిత్రం మహావీరుడు కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో మొక్క నాటారు. రాబోయే తరాల కోసం ప్రతీ ఒక్కరు మొక్క నాటాలని పిలుపు నిచ్చారు.   

Published : 09 Jul 2023 14:14 IST

Tags :

మరిన్ని