Hyderabad: మాదాపూర్‌లో సినీ నటి చాందినీ చౌదరి సందడి

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సినీ నటి చాందినీ చౌదరి (Chandini chowdari) సందడి చేశారు. ఓ మొబైల్ స్టోర్‌లో ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి రియల్ మీ కొత్త మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించారు.  

Published : 09 Mar 2024 14:04 IST

Tags :

మరిన్ని