Rashi Khanna: సూర్యాపేటలో నటి రాశిఖన్నా సందడి..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో సినీనటి రాశిఖన్నా (Rashi Khanna) సందడి చేసింది. సూర్యాపేటలోని విజయవాడ - హైద్రాబాద్ హైవే సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా మాల్‌ వద్దకు చేరుకున్నారు.

Published : 12 Jul 2023 17:51 IST

Tags :

మరిన్ని