Samantha: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి సమంత

తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సమంత (Samantha) దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Published : 04 Mar 2024 13:57 IST

Tags :

మరిన్ని