LIVE - Adipurush: ‘ఆదిపురుష్‌’ సక్సెస్‌ మీట్‌

ఇటీవల విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తున్న సినిమా ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఓం రౌత్‌ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌ నటించగా.. సీతగా కృతి సనన్‌ (Kriti Sanon) కనిపించింది. రావణుడిగా బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ మెప్పించాడు. సినిమా విజయాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. 

Published : 19 Jun 2023 12:57 IST

Tags :

మరిన్ని