AGENT: అఖిల్‌ అక్కినేని ‘ఏజెంట్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైలైట్స్‌

అక్కినేని అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా సురేందర్‌రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌ (AGENT)’. సాక్షి వైద్య కథానాయిక. ఏప్రిల్‌ 28న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ఏజెంట్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక హైలైట్స్‌ పేరుతో చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది.

Updated : 25 Apr 2023 16:03 IST

Tags :

మరిన్ని