AHIMSA: డైరెక్టర్‌ తేజ ‘అహింస’ అనుభవాల జర్నీ

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్‌ (Abhiram) కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’ (Ahimsa). తేజ దర్శకుడు. ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బస్సులో ప్రయాణిస్తూ ‘అహింస జర్నీ’ పేరిట తమ అనుభవాలను పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం. 

Published : 31 May 2023 17:19 IST
Tags :

మరిన్ని