Akshay Kumar: నటుడు అక్షయ్‌ కుమార్‌కు భారతీయ పౌరసత్వం

బాలీవుడ్  నటుడు అక్షయ్ కుమార్‌ (Akshay Kumar)కు భారత పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ట్విట్టర్  వేదికగా ఆయన తన అభిమానులకు తెలిపాడు. హృదయం, పౌరసత్వం రెండూ హిందుస్థానీ అంటూ ట్వీట్  చేశాడు. కెనడా పౌరసత్వంపై తరుచూ విమర్శలు ఎదుర్కొన్న అక్షయ్ కుమార్ భారత పౌరసత్వానికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

Published : 15 Aug 2023 17:58 IST

Tags :

మరిన్ని