Alitho All in One: ‘ఆలీతో ఆల్‌ ఇన్‌ వన్‌’.. సత్యశ్రీ ఎందుకు ఫీలైంది?

ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్‌గా ప్రతి మంగళవారం ప్రేక్షకులను అలరిస్తున్న గేమ్ షో.. ‘ఆలీతో ఆల్‌ ఇన్‌ వన్‌’ (Alitho All in One). ఈ షో తాజా ప్రోమో ఆకట్టుకుంటోంది. జులై 11న ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రాకేశ్‌, సత్యశ్రీ, సునయన సందడి చేశారు. మరి ఆ సరదా ప్రోమో చూసేయండి మరి.  

Published : 06 Jul 2023 20:14 IST

Tags :

మరిన్ని