Stem Cells: ఎలాంటి అనారోగ్య సమస్యకైనా పరిష్కారాన్ని చూపే.. ‘స్టెమ్ సెల్స్’

తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలు అందించేది బొడ్డుతాడు. బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్‌ సెల్స్‌ ఉంటాయనే విషయాన్ని మరచి.. శిశువు పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించి పారేసేవారు. అయితే నేడు స్టెమ్ సెల్స్ ఎన్నో ముఖ్యమైన పరిశోధనలు, ఆధునిక చికిత్సలకు ఆధారంగా మారాయంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్‌లో రాబోయే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్టెమ్‌ సెల్స్‌ ద్వారా పరిష్కారాన్ని గుర్తించే అవకాశం ఉంది. స్టెమ్‌ సెల్స్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Updated : 14 Mar 2023 12:41 IST

Tags :

మరిన్ని