Anand Mahindra: ఫోకస్‌.. ఎంత ముఖ్యమంటే!.. ఆనంద్ మహీంద్ర ‘మండే మోటివేషన్‌’ వీడియో

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra).. సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి సోమవారం తన ఫోలోవర్లలో స్ఫూర్తిని నింపేలా ‘మండే మోటివేషన్‌’ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. ఈ వారం ఆయన వరల్డ్ జంప్‌ రోప్‌ కాంపిటిషన్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. ఓ పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి దృష్టి, అప్రమత్తత, చురుకుదనం, సహకారం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా ఆయన చెప్పారు.  

Updated : 31 Jul 2023 15:29 IST

Tags :

మరిన్ని