Anger Tales: ‘యాంగర్‌ టేల్స్‌’.. ప్రతి గృహిణికీ ఉండే సమస్యే అది!: బిందు మాధవి

దర్శకుడు వెంకటేశ్‌ మహా, సుహాస్‌, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్‌, రవీంద్ర విజయ్‌, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’ (Anger Tales). ప్రభల తిలక్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మార్చి 9వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్‌ నటీనటులు పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. 

Published : 09 Mar 2023 16:49 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు