Animal Pre Teaser: రణ్‌బీర్‌కపూర్‌ ‘యానిమల్‌’ ప్రీ టీజర్‌ చూశారా?

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేసి అక్కడా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడాయన రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా ‘యానిమల్‌’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ప్రీటీజర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌తో కూడిన టీజర్‌ సినిమాపై మంచి అంచనాలను పెంచుతోంది. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Published : 11 Jun 2023 11:35 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు