Naga Chaitanya - Custody: ‘కస్టడీ’ నుంచి ‘అన్నదమ్ములంటే..’ లిరికల్‌ సాంగ్‌

నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కస్టడీ’ (Custody). కృతిశెట్టి కథానాయిక. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. అరవింద్‌ స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మే 12న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ‘బ్రదర్స్ డే’ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘అన్నదమ్ములంటే..’ అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.   

Published : 24 May 2023 15:12 IST

Tags :

మరిన్ని