Oscars 2023: ఆస్కార్‌ విజేతలకు నగదు బహుమతి ఇస్తారా..?

‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ పురస్కారం దక్కిన వేళ.. ఎక్కడ చూసినా ఈ అవార్డుపైనే చర్చ నడుస్తోంది. విజేతలకు శుభాకాంక్షలు చెబుతూనే వారికి అవార్డుతోపాటు నగదు ఎంత ఇస్తారు? ఆస్కార్‌ ప్రతిమను దేనితో తయారు చేస్తారు? అంటూ చర్చించుకుంటున్నారు. ఆ వివరాల్ని ఈ కథనంలో చూద్దాం.

Published : 14 Mar 2023 09:41 IST

Tags :

మరిన్ని