Kushi: ‘ఖుషి’ టీమ్‌ సర్‌ప్రైజ్‌.. ‘ఆరాధ్య’ ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకుడు. యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈసినిమా నుంచి ‘ఆరాధ్య’ ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. యువతను ఆకట్టుకుంటోన్న ఈ పూర్తి పాటను మీరూ చూసేయండి..! 

Published : 13 Sep 2023 17:54 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు