ఓ ఇంటర్న్‌ కథ.. ఆకట్టుకునేలా ‘అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌’ టీజర్‌

హ‌ర్షిత్‌ రెడ్డి, అనన్య, తేజ‌స్వి మ‌దివాడ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘అర్థమయ్యిందా అరుణ్‌ కుమార్‌ (Ardham Ayinda Arun Kumar)’. ఓటీటీ ‘ఆహా’ వేదికగా జూన్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంట‌ర్న్‌షిఫ్ ఉద్యోగిగా చేరిన అరుణ్ కుమార్ చుట్టూ ఈ సిరీస్‌ సాగనున్నట్లు.. టీజర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. 

Updated : 09 Jun 2023 20:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు