Andhra News: అసని తుపాను ప్రభావం.. అనంతపురం జిల్లాలో గాలివాన బీభత్సం

అసని తుపాను ప్రభావం తీర ప్రాంతాల్లో కొంతమేర కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల విద్యుత్  సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది.

Published : 10 May 2022 09:22 IST

Tags :

మరిన్ని