Balagam: నాతో పాడించాలని నేనే అడిగాను: రామ్‌ మిర్యాల

ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్‌ జంటగా.. హాస్యనటుడు వేణు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘బలగం’(Balagam). త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని షురూ చేసింది. తాజాగా ‘బలగం’(Balagam) చిత్ర  బృందం పలు ఆసక్తికర అంశాలు పంచుకుంది.

Updated : 16 Feb 2023 18:52 IST

Tags :

మరిన్ని