NBK109: శివరాత్రి స్పెషల్‌ కొత్త సినిమా గ్లింప్స్‌తో వచ్చేసిన బాలకృష్ణ

ఇంటర్నెట్‌ డెస్క్‌:  నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. NBK 109గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించారు.  సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. మరి ఆ స్పెషల్ గ్లింప్స్‌ను మీరూ చూసేయండి.

Updated : 08 Mar 2024 18:58 IST

Tags :

మరిన్ని