Das Ka Dhamki: విశ్వక్‌సేన్‌ పాన్‌ ఇండియా మూవీ ట్రైలర్‌ విడుదల

హైదరాబాద్‌: విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ ‘దాస్‌ కా దమ్కీ’. నివేదా పేతురాజు కథానాయిక. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 18 Nov 2022 20:22 IST

Tags :

మరిన్ని