Balakrishna: కొత్త ఒరవడి ఏదైనా నాన్నగారితోనే మొదలైంది: బాలకృష్ణ

కొత్త వారికి సైతం గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు. మొదటి అవకాశంలోనే వశిష్ఠ్‌ ‘బింబిసార’ లాంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించడంపై బాలయ్య కొనియాడారు. తాజాగా కుటుంబసభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.

Published : 14 Aug 2022 12:51 IST

కొత్త వారికి సైతం గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని నందమూరి బాలకృష్ణ అన్నారు. మొదటి అవకాశంలోనే వశిష్ఠ్‌ ‘బింబిసార’ లాంటి అద్భుత చిత్రాన్ని తెరకెక్కించడంపై బాలయ్య కొనియాడారు. తాజాగా కుటుంబసభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు