Balakrishna: మహానుభావుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాల్సిన సమయమిది: బాలకృష్ణ

మహానుభావుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాల్సిన సమయమిదని నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. 

Published : 15 Aug 2022 11:23 IST

Tags :

మరిన్ని