Balakrishna: నేను సంపాదించిన అత్యంత విలువైన ఆస్తి.. అభిమానులే: బాలకృష్ణ

పల్నాడుజిల్లా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌లో ఆదివారం ‘అఖండ’ సినిమా 175 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటుడు నందమూరి బాలకృష్ణ, చిత్రదర్శకుడు బోయపాటి శ్రీను, తెదేపా మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు పాల్గొన్నారు.

Published : 29 May 2022 14:38 IST

Tags :

మరిన్ని