శ్రీవిష్ణు ‘భళా తందనాన’ ట్రైలర్‌

 శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకుడు. కేథరిన్‌ కథానాయిక. ఈ సినిమా మే 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేసింది.

Published : 01 May 2022 20:39 IST

Tags :

మరిన్ని