Ashwini Sri: బంజారాహిల్స్‌లో బిగ్‌బాస్‌ ఫేమ్‌ అశ్విని శ్రీ సందడి

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అశ్విని శ్రీ (Ashwini Sri) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మంగళవారం సందడి చేశారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ఫొటోలకు ఆమె ఫోజులిచ్చారు.

Published : 19 Mar 2024 16:08 IST

Tags :

మరిన్ని