విశ్వనాథ్‌.. భారత చలన చిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం: బ్రహ్మానందం

భారత చలన చిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అని నటుడు బ్రహ్మానందం కొనియాడారు. కళ, కళాకారులు బతికున్నంతకాలం ఆయన మనతోనే ఉంటారన్నారు. 

Published : 03 Feb 2023 14:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు