Gam Gam Ganesha: ‘బృందావనివే’.. ‘గం.. గం.. గణేశా’ నుంచి లవ్లీ సాంగ్‌ లిరికల్ వీడియో

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గం.. గం.. గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక.ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘బృందావనివే’ లిరికల్ వీడియోను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ చూసేయండి.

Published : 04 Oct 2023 16:37 IST

Tags :

మరిన్ని