Vijayawada: మురికికూపంలా బుడమేరు కాలువ.. విజయవాడ ప్రజల అవస్థలు

బుడమేరు కాలువ (Budameru canal) ఆధునికీకరణ.. విజయవాడ ప్రజలకు కలగానే మిగిలిపోతోంది. నగర పరిధిలో 11 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ కాలువ మురికికూపంలా మారింది. కాలువ పక్కనే నివాసం ఉంటున్న ప్రజలు దోమలు, దుర్గంధంతో నరకం అనుభవిస్తున్నారు.

Published : 24 May 2023 10:24 IST

Tags :

మరిన్ని