Cash: ఈ ఎపిసోడ్‌ చూసి నవ్వకుండా ఉండగలరా?

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రిన్స్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా నవ్విస్తోంది. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’కార్యక్రమానికి ‘ప్రిన్స్‌’ చిత్ర బృందం వచ్చి సందడి చేసింది. ఆద్యంతం నవ్వులు పంచేలా సాగిన ఆ ఎపిసోడ్‌లో కొంత భాగాన్ని మీరూ చూసేయండి

Published : 23 Oct 2022 16:34 IST

Tags :

మరిన్ని