CBN: అమరావతి ఎక్కడికీ పోదు.. 9 నెలల తర్వాత పరిగెత్తిస్తాం: చంద్రబాబు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు వ్యవహారం కోర్టులో చెప్పారు కాబట్టే బయటకు వచ్చిందని.. అంత దాచాల్సిన అవసరం ఎందుకొచ్చిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) నిలదీశారు. అమరావతి ఎక్కడికీ పోదని.. 9 నెలల తర్వాత మళ్లీ పరిగెత్తిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు శాఖపరమైన అంశాలను వదిలి పెట్టి.. తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఎన్నికల మేనిఫేస్టోను ప్రజల్లోకి విసృత్తంగా తీసుకెళ్లే బాధ్యత ఐటీడీపీదేనన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ వధ తప్పదన్నారు. 

Published : 09 Jun 2023 18:39 IST
Tags :

మరిన్ని