Bholaa Shankar: దిల్‌ రాజు డైలాగ్‌తో చిరు కామెడీ.. భోళా శంకర్‌ ఫన్‌ఫుల్‌ ఇంటర్వ్యూ ప్రోమో

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన కొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar). మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. కీర్తి సురేశ్‌ చిరు సోదరిగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఓ ఫన్‌ఫుల్ ఇంటర్వ్యూలో నవ్వులు పూయించారు. చిరు తన కామెడీతో అదరగొట్టారు. ఈ కార్యక్రమం ప్రోమో మీరూ చూడండి. 

Published : 07 Aug 2023 16:48 IST

Tags :

మరిన్ని