Chor Bazar: ‘చేతక్‌’ చూసి హీరో అవ్వాలనుకున్నా: ఆకాశ్‌ పూరి

చిన్నతనంలో తమ ఇంట్లో ఓ చిన్న చేతక్‌ మాత్రమే ఉండేదని, అప్పటి పరిస్థితులను చూసే హీరో అవ్వాలనుకున్నానని యువనటుడు ఆకాశ్‌ పూరి అన్నారు. గెహనా సిప్పీతో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం‘చోర్‌ బజార్‌’. జీవన్‌రెడ్డి దర్శకుడు. ఈనెల 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకాశ్‌ మాట్లాడారు.

Published : 23 Jun 2022 21:00 IST

Tags :

మరిన్ని